జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నాము.. హరీష్ రావు.

జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నాము.. హరీష్ రావు.

ఆయన డ్రైవర్ కావొచ్చు కానీ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాడు అందుకే రైతుల పంట కొనుగోలు చేయమని చెప్పాడు దానికి సస్పెండ్ చేస్తారా?

ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు వెంటనే అతని సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాను

సస్పెన్షన్ ఎత్తివేయకపోతే అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, అతని తరపున న్యాయపోరాటం కూడా చేస్తాము...