ఇకపై నోరు మూసుకొని ఉండేది లేదు.. విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు…!

ఇకపై నోరు మూసుకొని ఉండేది లేదు.. విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు

తన సబ్స్క్రిప్షన్ పేరుతో క్యారెక్టర్ అస్సాసినేషన్ చేస్తూ, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన విష్ణు ప్రియ

మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా కంప్లైంట్ ఇచ్చా, ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదై పోలీసులు యాక్షన్ తీసుకోబోతున్నారు.

ఒక యూట్యూబర్, అమ్మాయి అయ్యుండి కూడా, తోటి అమ్మాయిల క్యారెక్టర్‌ను కించపరిచేలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోందని ఆగ్రహం

డబ్బుల కోసం క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడటం, “శరీరం అమ్ముకుంటోంది” అనే రేంజ్ లో అత్యంత దారుణమైన పదజాలం వాడుతూ మానసికంగా హర్ట్ చేస్తున్నారు

ఇప్పటివరకు చాలా రోజులు వెయిట్ చేశా, ఎంతో నెగిటివిటీ, రాంగ్ పబ్లిసిటీని భరించా.. కానీ ఇకపై నోరు మూసుకొని ఉండేది లేదు, నా కోసమే కాదు తోటి ఆడపిల్లల కోసం ఈ పోరాటం మొదలుపెట్టా : విష్ణు ప్రియ.