వాట్సప్ ద్వారా వైద్యం..ఇంజక్షన్ ఓవర్ డోస్ ఇచ్చిన ఒక కాంపౌండర్..వ్యక్తి మృతి…!

సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు, వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి.

హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరరావు. వయస్సు (42) అనే వ్యక్తి వైద్యం కొరకు హాస్పిటల్ కి రాగా.. వాట్సప్ ద్వారా వైద్యం సూచించిన డాక్టర్. దీంతో ఇంజక్షన్ ఓవర్ డోస్ ఇచ్చిన ఒక కాంపౌండర్.

హాస్పిటల్ ముందు నిరసన తెలుపుతున్న మృతిని బంధువులు.

పేషెంట్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా మృతిని మరొక హాస్పిటల్ కి షిఫ్ట్ చేసిన హాస్పిటల్స్ సిబ్బంది..