బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వారిని నా క్యాంప్ ఆఫీసులోకి రాకుండా మెడ పట్టి గెంటేస్తాను..వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి..

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వారిని నా క్యాంప్ ఆఫీసులోకి రాకుండా మెడ పట్టి గెంటేస్తాను

ఒక్క అభివృద్ధి పని కూడా చేయను.
https://youtu.be/nKdaK9dT2Yo?si=uL0sCFNJ67loQpiR
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి.

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి

ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్క వార్డు మెంబర్ గెలిచినా కూడా అభివృద్ధి పనుల కోసం నా దగ్గరికే రావాలి

బీఆర్ఎస్ అభ్యర్థులు అభివృద్ధి చేయమని వస్తే, వారిని నా క్యాంపు ఆఫీసు బయటికి మెడ పట్టి గెంటేస్తాను – వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి..