*🔹కల్లు తాగిన ప్రపంచ అందగత్తెలు..!!*
హైదరాబాద్ లో అందాలపోటీలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. *ప్రపంచ అందగత్తెలు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్లు తాగారు.* తెలంగాణలో సహజంగా దొరికే నీరాకల్లును.. మిస్ వరల్డ్ పోటీదారులు సేవించారు. మేకప్ వేసుకునే *ఈ నీరా కల్లు సేవించి… చాలా ఎంజాయ్ చేశారు.* తెలంగాణ *కల్లు చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.*