యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం లో పులి సంచారం..

యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం లో పులి సంచారం

పొన్నాల కిష్టయ్య అనే రైతుకు చెందిన లేగ దూడని చంపిన పులి

ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్తులు

ఘటనా స్థలానికి చేరుకొని పులి పాదముద్రలను సేకరించే పనిలో ఉన్న అటవీ శాఖ సిబ్బంది

భయాందోళనలో గ్రామస్తులు