యాదాద్రిభువనగిరి జిల్లా:
యాదాద్రి:ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం..
ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేస్తుండగా పేలుడు..
స్టీమ్ పైపు పగిలి తలకు తగలడంతో కార్మికుడు మృతి..
మృతుడు ఆలేరుకు చెందిన సదానందంగా గుర్తింపు
యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో ఘటన..
20 ఏళ్ల క్రితం గోదావరిఖని నుండి ట్రాన్స్ఫర్ పై ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీకి వచ్చిన సదానందం…