*యాదగిరిగుట్టపై దర్శన క్యూలైన్ గ్రిల్ లో ఇరుక్కున్న బాలుడి తల..
*భక్తులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో తప్పిన ప్రమాదం.*
*లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు కుటుంబంతో వచ్చిన బాలుడు..
బోడుపల్ చెందిన ఒక కుటుంబం ,నిన్న రాత్రి యాదగిరిగుట్ట దర్శనానంతరం వచ్చారు…ఉదయం ప్రత్యేక క్యూ లైన్ లో వేచి ఉన్న సమయంలో సంఘటన జరిగింది…. బాలుని పేరు దయాకర్… తోటి భక్తులు స్పందించి ఆ రాడ్లను పక్కకు జరిపి ఇరుక్కున్న బాలుని బయటకు తీయడం జరిగింది..