11 అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు..

11 అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రధానోపాధ్యాయురాలు నర్మదా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులకు శ్రద్ధ యోగాచార్య షేక్ బాహర్ అలీ. యోగాసనాలు..,

ప్రాణాయామము, ధ్యానము శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో… హై స్కూల్ PD సుధాకర్ , ఉపాధ్యాయులు బండి నాగేశ్వరరావు, టీచర్లు సూర్యకుమారి
ప్రవీణ, పర్వీన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది..