మహబూబ్ నగర్ జిల్లా:
జూరాల ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద
12 గేట్స్ ఎత్తివేత
ఇన్ ఫ్లో : 1,05,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,03.908 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 318.516 మీటర్లు
ప్రస్తుతం : 317.380 మీటర్లు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 9.657 టీఎంసీలు
ప్రస్తుతం : 7.426 టీఎంసీలు
ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి