జూరాల ప్రాజెక్టుకు మళ్ళీ పెరుగుతున్న వరద.
*• 12 గేట్స్ ఓపెన్.*
R9TELUGUNEWS.COM
ఇన్ ఫ్లో: 71 వేల క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 88 వేల 980 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం..318.200 మీటర్లు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.
ప్రస్తుత నీటి సామర్థ్యం 9.009 టీఎంసీలు.
జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది..