The 21-day Yoga Certificate Programme closing ceremony was held today at TGTWRDC, G. Khammam College. Yoga Guru Dr. Bharali Sir delivered an inspiring message and health-oriented speech, offering valuable suggestions to students. Principal K. Rajini also delivered an inspiring speech. The event was attended by Vice Principal M. Navya, IQAC Coordinator K. Aishwarya, Examination Branch Incharge B. Rajeswari, NSS Programme Officer K. Rajitha, PD Ramya, and all teaching and non-teaching staff. Thank you..
21 రోజుల యోగా సర్టిఫికెట్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం ఈరోజు TGTWRDC, GIRLS ఖమ్మం కళాశాలలో జరిగింది. యోగ గురువు వైద్య శ్రీ షేక్ బహార్ అలీ సార్ విద్యార్థులకు విలువైన యోగ, ప్రాణాయామము, ధ్యానము,శిక్షణ తరగతులు మరియు విలువైన ఆయుర్వేద సూచనలు అందిస్తూ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని మరియు ఆరోగ్య ఆధారిత ప్రసంగాన్ని అందించారు ప్రిన్సిపాల్ కె రజిని కూడా స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం నవ్య, IQAC కోఆర్డినేటర్ కె ఐశ్వర్య,పరీక్ష ఇంచార్జి బి రాజేశ్వరి,NSS ప్రోగ్రాం ఆఫీసర్ కె రజిత,PD పిడి రమ్య, మరియు అన్ని బోధన మరియు బోదేనేతర సిబ్బంది, విద్యార్థినిలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు.