TeluguScribe Big Expose
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాం అంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…
దుబ్బాక నియోజకవర్గం చొదర్పల్లి గ్రామంలో దళితులు, వడ్డెరలకు చెందిన 176 ఎకరాలు కొట్టేసి 84 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తన కూతురు మాదవనేని సింధు, భార్య మాదవనేని మంజుల పేరిట పట్టాలు చేయించుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
మిగతా 92 ఎకరాల్లో కబ్జాలో ఉన్న రఘునందన్ రావు
2006 నుండి నిషేధిత జాబితాలో ఉన్న లావుణి, అసైన్డ్ భూములను రైతులకు తెలియకుండా వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్న రఘునందన్
ఈ భూములకు సంబందించిన రైతులు ఇచ్చిన ఫిర్యాదులు, వివరాలు, రైతులు మాట్లాడిన మాటలు త్వరలో… అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…. ఈ విషయంపై ఎంపీ రఘునాథన్ రావు ఇదే విషయంపై ఎంపీ రఘునాథన్ రావు ఎలా స్పందిస్తారు వేచి చూడాలి మరి…