ఇది అసలైన బాండింగ్.. 93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.. రూ. 20కే ఇచ్చిన షాపు ఓనర్..
ఇటీవల కాలంలో యువతీ,యువకులు పెళ్లికున్న పవిత్రబంధాన్ని పూర్తిగా దిగజారుస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే డైవర్స్ తీసుకుంటున్నారు. భర్తల్ని వేధిస్తు, హత్యలు కూడా చేస్తున్నారు. మరోవైపు భర్తలు సైతం.. భార్యలను రాచీరంపాన పెడుతున్నారు. ఇటీవల వెలుగులోకి వస్తున్నఘటనలు చూసి చాలా మంది అసలు పెళ్లంటేనే భయంతో దూరంగా పారిపోతున్నారు…
హృదయాన్ని హత్తుకుంటున్న వీడియో
ఇద్దరికీ వివాహమై 70 ఏళ్లకుపైనే అయినట్లు సమాచారం
భార్య కోరిక మేరకు మంగళసూత్రం కొనివ్వాలని షాపుకు తీసుకెళ్లిన షిండే
తొలుత డబ్బులు అడగడానికి షాపు లోపలికి వచ్చారని భావించిన షాపు యజమాని
మంగళసూత్రం కొనడానికి వచ్చానని షిండే చెప్పడంతో భావోద్వేగానికి గురైన షాపు యజమాని
దీంతో కేవలం 20 రూపాయలకే ఆ వృద్ధుడికి మంగళసూత్రం ఇప్పించిన షాపు యజమాని..