నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః.

*బుధవారం, అక్టోబర్ 21, 2026*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం – శరదృతువు*
*ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం*

తిథి : *దశమి* ఉ10.30 వరకు
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *ధనిష్ఠ* సా5.27 వరకు
యోగం : *గండం* రా11.23 వరకు
కరణం : *గరజి* ఉ10.30 వరకు
తదుపరి *వణిజ* రా10.55 వరకు

వర్జ్యం : *రా1.02 – 2.43*
దుర్ముహూర్తము : *ఉ11.21 – 12.08*
అమృతకాలం : *ఉ6.17 – 8.00*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం : *ఉ7.30 – 9.00*

సూర్యరాశి: తుల || చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.57 || సూర్యాస్తమయం: 5.34

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*