మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో నేడు సాక్షుల వాంగ్మూలాలు తీసుకోనున్న కోర్టు…

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో నేడు సాక్షుల వాంగ్మూలాలు తీసుకోనున్న కోర్టు

ఇప్పటికే కేటీఆర్, దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలు నమోదు చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.

ఈ రోజు వాంగ్మూలాలు ఇవ్వనున్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్.

ఆ తర్వాత మంత్రి కొండా సురేఖకు సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం కల్పించనున్న కోర్టు.