నేడు లగచర్ల గ్రామానికి రానున్న నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం

ఎట్టకేలకు ఫలించిన లగచర్ల గిరిజన రైతుల పోరాటం

రనేడు లగచర్ల గ్రామానికి రానున్న నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం

ఇటీవల లగచర్ల గిరిజనుల పై జరిగిన దాడి పై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆ గ్రామానికి రానున్న నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం..

గ్రామస్థులతో మాట్లాడిన అనంతరం సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గిరిజన రైతులతో మాట్లాడనున్న ఎస్టీ కమిషన్ బృందం…

ఎస్టీ కమిషనర్ బృందం ముందు తమ గోడు వెళ్ళచ్చుకునేందుకు సిద్ధమైన గిరిజనులు..