వారంలో నూతన వక్తీబోర్డు నియామకం!

వారంలో నూతన వక్తీబోర్డు నియామకం!

AP: వైసీపీ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి వక్రబోర్డును నియమించారని.. త్వరలో అర్హులైన సభ్యులతో వారం, పదిరోజుల్లో నియామకాలను చేపడతామని ప్రభుత్వం తెలిపింది. అప్పట్లో వక్రబోర్డు నియామకానికి సంబంధించి కీలకమైన సున్నీ, షియా మతపెద్దలకు ప్రాతినిధ్యం కల్పించలేదని పేర్కొంది. మాజీ ఎంపీని బోర్డులో చేర్చుకోవాల్సి ఉన్నా.. ఈకేటగిరీని విస్మరించారన్నారు. బార్ కౌన్సిల్ కేటగిరీ నుంచి సరైన ప్రమాణాలు పాటించకుండానే జూనియర్ న్యాయవాదులను ఎంపిక చేశారని వెల్లడించింది.