కాంగ్రెస్ పార్టీ mla లు,, పలువురు నాయకులు పెద్ద సార్తో టచ్లో ఉన్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు… తెలంగాణ భవన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..‘రాష్ట్రంలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయేది కూడా చెప్పలేము. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది’ అని అన్నారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.