నేడు ప్రారంభం కానున్న తెలంగాణ మూడవ అసెంబ్లీ సమావేశాలు..!

*🔹నేడు ప్రారంభం కానున్న తెలంగాణ మూడవ అసెంబ్లీ సమావేశాలు*

_🔹ఉదయం 10 : 30 గంటలకు ప్రారంభం కానున్న సభ._

_• ఉద్యోగుల జీతాలు,పింఛన్ల చెల్లింపు,అనర్హతల తొలగింపు( ఆర్డినెన్స్) 2024 తో పాటు పురపాలక సంఘాల (సవరణ) ఆర్డినెన్స్ 2024,_

_• GHMC సవరణ ఆర్డినెన్స్ 2024,లను సభలో టేబుల్ పై ఉంచనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి._

_• 2022- 2023 సంవత్సరానికి గాను తెలంగాణ విద్యుత్,ఆర్థిక సంస్థ వార్షిక నివేదిక 2013 ను సభలో టేబుల్ పై ఉంచనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క_

అంతరం సభ వాయిదా

_• మధ్యాహ్నం బీఏసీ సమావేశం,సెషన్ ను ఎన్ని రోజులు నిర్వహించాలనే బీఏసీ లో క్లారిటి._

_• ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు,సభలో చర్చ._

_• పలు ప్రజా ప్రయోజక బిల్లులు సభలో ఆమోదించే చాన్స్._

_సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా జరగనున్న చర్చ.