*🔹BREAKING: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.*
_TG: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి._
• మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్
• 22న సెకండ్ లాంగ్వేజ్
• 24న ఇంగ్లిష్
• 26న మ్యాథ్స్
• 28న ఫిజిక్స్
• 29న బయోలజీ
• ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్.