రాళ్ళ కుప్పను డీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు..ప్రయాణికులకు గాయాలు..!…

*నల్గొండ జిల్లా*

• మిర్యాలగూడ లో అద్దంకి నార్కట్ పల్లి హైవేపై నందిపాడు సమీపంలో అదుపు తప్పి రాళ్ళ కుప్పను డీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు…

• పదిమంది ప్రయాణికులకు గాయాలు…. గాయపడిన ప్రయాణికులను …ఏరియా ఆసుపత్రికి తరలింపు.

• ఒంగోలు నుండి సుమారు 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న వి – కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు…

• అతి వేగం.. డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం ప్రమాదానికి గల కారణం గా ప్రయాణికులు తెలిపారు…