రాధిక ఆప్టే… బాలీవుడ్ నటి…
వయసు 40 సంవత్సరాలు… ఒక బ్రిటిషర్ ని పెళ్ళి చేసుకొని ఇలా గర్భిణీ ఫోటోలను ఫోటో షూట్ ….
రాధిక ఆప్టే మరికొన్ని రోజుల్లో తల్లికాబోతుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసింది. బేబి బంప్‌తో బోల్డ్ లుక్‌లో రాధిక కనిపించింది…

బేబి బంప్‌తో హీరోయిన్లు ఫోటోషూట్ చేయడం ఇప్పటివరకు చూశాము కానీ.. ఇంత బోల్డ్‌గా చేసిన ఏ హీరోయిన్ చేయలేదు. ఈ ఫోటోలో కేవలం నెట్టెడ్ డ్రెస్ వేసుకుని కనిపించింది రాధిక..