*రాజమండ్రి సమీపంలో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి*

*రాజమండ్రిలో నిన్న(శనివారం) జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్*
*ఫంక్షన్ ముగిసిన అనంతరం కాకినాడ వైపు వస్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను బలంగా ఢీకొనడంతో ప్రమాదం..
*ఈ ఘటనలో కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్కు బలమైన గాయాలు..
*మణికంఠ అక్కడికక్కడే చనిపోగా.. చరణ్ కాకినాడ జీజీహెచ్ తీసుకొస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి.