పేదల ఇల్లు కులుస్తున్నారు…మూసి ప్రాజెక్టు లో ధనాన్ని దోచి, ఢిల్లీకి కప్పం కడుతున్న కాంగ్రెస్: …MLC కవిత..

.భువనగిరి జిల్లా BRS పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన MLC కల్వకుంట్ల కవిత..

…యదగిరిగుట్ట ను కేసీఆర్ గారు మహాద్బుతంగా అభివృద్ధి చేశారు.. ..లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి…యదగిరిగుట్ట లో మిగిలిన పనులను పూర్తి చేయాలి..ఉమ్మడి నల్లగొండ అంటేనే చైతన్యానికి మారు పేరు..కేసీఆర్ నాయకత్వం లో నల్గొండ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది…మిషన్ భగీరథ తో నీళ్లు ఇవ్వడం ద్వారా నల్లగొండ జిల్లాలో జీరో ఫ్లోరైడ్ అని పార్లమెంట్ లో ప్రకటించారు…నల్లగొండ జిల్లాలో కేసీఆర్ చేసిన అద్భుతం అది…. మూసి నది కాలుష్యానికి కారణం కాంగ్రెస్….మూసి నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ నడుం బిగించారు… stp ప్లంట్ లను ఏర్పాటు చేసింది కేసీఆర్ ..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూసి ని atm గా మార్చుకున్నారు.మూసి పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నారు..మూసి ప్రక్షాళన అంటూ పేదలను రోడ్డున పడేస్తున్నారు… పేదల ఇల్లు కులుస్తున్నారు…మూసి ప్రాజెక్టు లో ధనాన్ని దోచి, ఢిల్లీకి కప్పం కట్టెల కాంగ్రెసు కుట్ర చేస్తుంది…. రౌడీ ముకలతో దాడులకు దిగుతున్నారు కాంగ్రెస్ వాళ్లు… భౌతిక దాడులు చేస్తున్నారు…61 లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ మా brs.. మిము తల్చుకుంటే కాంగ్రెసు నాయకులు ఎక్కడ తిరగలేరు…పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు చేసినం… ఉమ్మడి నల్లగొండ లో 3 మేడీకల్ కాలేజీలను ఏర్పాటు చేసినం…అద్భుతమైన కలెక్టరేట్ లను కట్టినం…ఆదాయాన్ని పెంచి పేదలకు పంచేలా మా పాలన సాగింది… కాంగ్రెస్ ఇప్పుడు పెడుతున్న గ్రామ సభలు గందరగోళం గా మారాయి.. లబ్ధిదారులకు పథకాలు రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం గా వున్నారు…ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది…అన్ని పథకాల్లో కోతలు పెట్టారు…దాన్యం కొనుగోళ్లు లలో గోల్ మాల్ చేశారు..10 శాతం కూడా దాన్యాన్ని కొనుగోలు చేయలేదు….నీటి ప్రాజెక్టు లను మూలకు పడేసారు.. నల్లగొండ జిల్లాలో ఎక్కడికక్కడ ప్రాజెక్టు లు నత్తనడక నడుస్తూన్నాయ్… సాగర్ ను KRMB కి అప్పజెప్పారు కాంగ్రెస్ వాళ్లు..ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు… ఈ యసంగి లో SRSP కింద నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టారు.. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయాలని కుట్ర చేస్తున్నారు… అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు…కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు వచ్చాయి.. పెన్షన్ లు పెంచలేదు…కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు…….