ఈ నెల 28 న నల్లగొండ లో BRS రైతు మహా ధర్నా..

BRS రైతు మహా ధర్నా

*🔹ఈ నెల 28 న నల్లగొండ లో BRS రైతు మహా ధర్నా*

ఈ నెల 21 న నల్గొండ
రైతు మహా ధర్నా కు BRS పిలుపునివ్వగా….పోలీస్
లు అనుమతి ఇవ్వలేదు..

దీంతో కోర్టు కు వెళ్లిన BRS.
28 తేదీన రైతు మహా ధర్నాకు అనుమతి ఇవ్వడం తో ఏర్పాట్ల లో నిమగ్నమైన BRS.

నల్లగొండ టౌన్ లోని క్లాక్ టవర్ లో ఉదయం 11 గంటల నుంచి
మధ్యాహ్నం 2 గంటల వరకు మహా ధర్నా.

నల్గొండ టౌన్ లో జరిగే BRS రైతు మహా ధర్నాకు హాజరుకానున్న KTR…

రైతు భరోసా ను 15 వేలు ఇవ్వాలనే డిమాండ్ తో మహా ధర్నా నిర్వహిస్తున్న BRS.