రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు….!

రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి దొంగ నా కొడకల్లారా.. మా బీసీల ఉచ్ఛ తాగండి అంటూ అనుచిత కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…బీసీలు తెలంగాణ ఓనర్లు. ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలు రాష్ట్ర ఎకానమీకి ఇస్తున్నాం. కానీ మనకు బడ్జెట్ లో 9వేల కోట్లు కేటాయించారన్నారు.

pushpa teenmar mallanna..
https://x.com/PulseNewsTelugu/status/1886085247349272751?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1886085247349272751%7Ctwgr%5E8c80c3d3e0682a36765df7a243a7fc626740da09%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F<!.

పిరికెడు మందిలేని వారు 60మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక అలా ఉండొద్దు… నిన్నటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒకలెక్క. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదు. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. ఇకపై రెడ్డి, వెలమలకు మాకు విడాకులే. దానికి ఈసభే వేదిక. బీసీలకు మీఓట్లు వద్దు అన్నారు తీన్మార్‌ మల్లన్న. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీనే కొనేసే ఆర్థిక స్థోమత బీసీలకు ఉంది అని తీన్మార్ మల్లన్న అన్నారు…

తెలంగాణ తెలంగాణ ఉద్యమం చేపట్టిన తర్వాత ఓ కులంపై ఎప్పుడూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు కానీ.. చంద్రబాబు సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ కింది స్థాయిలో ప్రచారం చేశారు. అంతటా అదే వ్యతిరేకత విస్తరించేలా చేశారు. కానీ ఎప్పుడూ బహిరంగపర్చలేదు. అయితే తీన్మార్ మల్లన్న మాత్రం.. రెడ్లపై ఏకపక్షంగా బీసీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన తీరు తెలంగాణ సమాజంలో అశాంతి రేపడానికి కారణం అయ్యే అవకాశం ఉంది. అయితే ఎంత మంది ఆయనను సీరియస్ గా తీసుకుంటారన్న దాన్నిబట్టి ఆ అంశం ఆధారపడి ఉంటుంది…

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వ్యాఖ్యలపై.. తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా… ఓ నాయకుడిపై కోపం ఉంటే అతనిపై చూపించాలి గాని ఆ సామాజిక వర్గం మొత్తం పై చూపించడం సరికాదని,, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుందని… చింతపండు నవీన్ ఇప్పటికైనా ఇలాంటి అహంపూరిత వ్యాఖ్యలు బందు చేయాలని రెడ్డి సామాజిక వర్గం హెచ్చరిస్తోంది… నాయకుడిగా ఎదగాలంటే చాలా దారులు ఉంటాయని ఇలా కులాల మధ్య చిచ్చుపెట్టి ఎదగాలంటే అది చివరికి ఆయన రాజకీయ సమాధి కూడా కావచ్చని హెచ్చరించారు..