ఆ రోజున…. ఆకాశంలో అద్భుత దృశ్యం….

ఏ రోజంటే సౌరమండలంలోని ఏడు గ్రహాల సాక్షాత్కారం. యురేనస్, నెప్ట్యూన్ మినహా మిగతా అన్ని సౌరకుటుంబ గ్రహాలను నేరుగా మనం కంటితోనే చూడొచ్చు. ఫిబ్రవరి 28వ తేదీన ఇవి అత్యంత స్పష్టంగా కనిపించి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తనున్నాయి. భారత్లో రాత్రి వేళ బుధుడు,
శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని గ్రహాలను
నేరుగా చూడొచ్చు.
హిందూ ఆచార సంప్రదాయాల్లో గ్రహకూటమిని విశేషమైనదిగా చెప్పుకుంటారు.