దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు, ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాక్కు చేరుకున్నారు. మ్యాచ్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఉద్రవాదులు భారీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం.
Champions Trophy 2025:
చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ (Pakistan) ఓ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. పలు దేశాల ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం పాకిస్తాన్లో పర్యటిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు, ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాక్కు చేరుకున్నారు. మ్యాచ్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఉద్రవాదులు (Terrorists) భారీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. ఈ మేరకు పాకిస్తాన్ పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.