నలుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్న కాంగ్రెస్ హై కమాండ్
రేపు నామినేషన్ కు తుది గడువు కావడంతో ఈ రోజు అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్న కాంగ్రెస్
నామినేషన్ కు సిద్ధంగా ఉండాలని పరోక్షంగా ఆశావహులకు హై కమాండ్ ఫోన్
సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎస్సి,ఓసి, బీసీ, మైనారిటీ కి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం
*ఎస్సి (మాల) :అద్దంకి దయాకర్ , ఓసి (రెడ్డి) : వేం నరేందర్ రెడ్డి, బీసీ (ముదిరాజ్) మోత రోహిత్ : మైనారిటీ అజారుద్దీన్ పేర్లు ఫైనల్ అయినట్లు కాంగ్రెస్ వర్గాలలో చర్చ*