ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలకు సైకిల్ పంపిణీ చేసిన మిత్ర ఫౌండేషన్…!

డిస్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుమ్మల యుగంధర్ వితరణతో 26 మంది ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆడపిల్లలకు 26 సైకిల్స్ ను, మిత్ర ఫౌండేషన్ కురువెళ్ళ ప్రవీణ్,




ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 250 విద్యార్థులకు ఎగ్జామినేషన్ సామాగ్రి ను అందించారు. NRI ఫౌండేషన్ కోర్ సభ్యులు అల్ల రాధా కృష్ణ అవదాయంతో నర్సింగ్ చదువుతున్న విద్యార్థినికి కళాశాల ఫీజులు చెల్లించేందుకు 20వేల రూపాయలను అందించారు. డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ కార్యాలయం గణేష్ భవనాల నిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తుమ్మల యుగంధర్ గురువేల ప్రవీణ్, ఎన్నారై ఫౌండేషన్ అధ్యక్షులు భజన బాబూరావు అధ్యక్షులు భవనాల రామకృష్ణ,, కార్యదర్శి బండి నాగేశ్వరరావు, పసుమర్తి రంగారావు రమేష్ శాంతి నగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు డాన్ భాస్కర్, యోగాచార్య. బాహారళి. రాంబాబు. వివిధ పాఠశాలల నుంచి సైకిల్ అందుకున్న బాలికలు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు