బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
బండి సంజయ్ వ్యాఖ్యలు కరీంనగర్ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయి..
కరీంనగర్ కు గాని రాష్ట్రానికి గాని రావాల్సిన నిధుల కోసం ప్రయత్నించాలి, తప్ప ఇలాంటి చిల్లర వ్యాఖ్యలతో మీ పదవిని కించపరచకండి
చిల్లర వ్యాఖ్యలతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని బండి సంజయ్కు హితవు పలుకుతున్నాం