మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు సుమారు 200 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య 1000 వరకు ఉండొచ్చని US జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. పట్టణాలు, నగరాల్లో వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. వాటి శిథిలాల కింద చాలామంది ఉండొచ్చని పేర్కొంది. అటు అర్ధరాత్రి మరోసారి భూమి కంపించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కానీ దానికి సమయం మరింత పడేలా ఉంది. ఇక ఈ ప్రాంతాల్లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవిస్తోంది. ఈ ధాటికి ఆ దేశాలన్నీ వణికిపోయాయి.
మయన్మార్, బ్యాంకాక్లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. బిల్డింగ్స్ ఒక్కసారిగా ఊగిపోయి కళ్ల ముందే కూలిపోయాయి. ఆ విజువల్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. రెండు భవనాలను కలిపే వంతెన లాంటి నిర్మాణం కూడా కూలిపోయింది. అదృష్టవశాత్తు బిల్డింగ్స్ కులకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే భూకంపం వల్ల పలు భవనాలు నేలమట్టం కాకవడంతోపాటు వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇక ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ఇప్పటివరకు 200 మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించిన అనధికారిక లెక్కల ప్రకారం వెయ్యి మంది వరకు మరణించి ఉండవచ్చు అని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చు అని పేర్కొంది. అర్థరాత్రి మరోసారి భూమి కల్పించడంతో ఈ ప్రాంతాల్లోని జనాలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.
మయన్మార్ దేశ రాజధాని నెప్పిడాలో వేయి పడగలను ఆసుపత్రి కూడా కుప్పకూలిపోయింది. ఇందులో క్షతగాత్రులు చిక్కుకున్నట్టు తెలుస్తుంది. పక్కనే ఉన్న ఎత్తైన భవనాలు, ఆలయాలు కూడా కుప్పకూలిపోయాయి. ఇంకా మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి చైనా సైతం ఊగిపోయింది. ఈ భూకంపానికి అక్కడ యునాన్ ప్రావిన్స్లోని భవంతి పైనున్న రూఫ్ ఆఫ్ స్పూన్ పొంగి నీళ్ళు కిందకు పడ్డాయి .ఆ నీటిలో ప్రజలు కొట్టుకుపోయారు. పలువురికి తీవ్ర గాయాలు అవ్వగా మరణాలు మాత్రం సంభవించలేదు.