*శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యమైన పండుగలు*
• ఏప్రిల్ 6- శ్రీరామనవమి
• జులై 6- తొలి ఏకాదశి
• జులై 10- గురుపూర్ణిమ
• జులై 25- శ్రావణమాసం ప్రారంభం
• ఆగస్టు 8- వరలక్ష్మీ వ్రతం
• ఆగష్టు 9- రాఖీ పూర్ణిమ
• ఆగష్టు 16- శ్రీకృష్ణాష్టమి
• ఆగష్టు 27 – వినాయక చవితి
• అక్టోబర్ 2- విజయదశమి
• అక్టోబర్ -20 దీపావళి
• అక్టోబర్ 22- కార్తికమాసం ప్రారంభం
• జనవరి 14 – భోగి
• జనవరి 15 – సంక్రాంతి
• జనవరి 16 – కనుమ
• జనవరి 23- వసంత పంచమి
• జనవరి 30- మేడారం జాతర
• ఫిబ్రవరి 15- మహాశివరాత్రి
• మార్చి 2- హోలీ.