కార్వాన్ లో రౌడీ షీటర్ భరత్ వీరంగం. ..

కార్వాన్ లో రౌడీ షీటర్ భరత్ వీరంగం.

తోపుడు బండ్ల పై టిఫిన్ అమ్ముతున్న వారి పై దాడి. తోపుడు బండ్లను ద్వంసం చేసిన రౌడీ షీటర్.

అడ్డువచ్చిన వారిపై పిడుగుద్దుల వర్షం. 10 మంది పై విచక్షణారహితంగా దాడి చేసిన రౌడీ షీటర్.

ఒక్కసారిగా తిరగబడ్డ తోపుడు బండ్ల యజమానులు. వారికి‌‌ మద్దతు‌ పలికిన స్థానికులు.

రౌడీ షీటర్ ను చితకబాదిన యజమానులు, స్థానికులు.‌ అక్కడి నుండి తప్పించుకున్న రౌడీ షీటర్ స్నేహితుడు.

దాడి లో తీవ్రంగా గాయపడ్డ రౌడీ షీటర్ భరత్. స్పాట్ లో కుప్పకూలిన భరత్.‌ హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమం.

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో భరత్ పై పలు కేసులు.

పట్టపగలే ఓ మెడికల్ షాప్ పై దాడి చేసి భారత్. షాప్ మొత్తం ద్వంసం చేసి పరారీ.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీస్ లు…