Notepad class 2..edit…. కంప్యూటర్ క్లాస్ నేర్చుకోవడం ఇలా…!

నోట్ ప్యాడ్ గతంలో ఫైల్ గురించి తెలుసుకుందాం..

ఇప్పుడు..

ఎడిట్ లో ఉన్న ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకున్నా.

1. UNDO: ఈ ఎంపిక చివరి స్థితికి వెళ్లడానికి ఉపయోగించబడుతుంది.
UNDO (షార్ట్‌కట్ కీ CTRL+Z)

2. CUT : ఒక టెక్స్ట్‌ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి కట్ ఆప్షన్ ఉపయోగించబడుతుంది. మీరు తరలించాలనుకుంటున్న టెక్స్ట్‌ను ఎంచుకోండి. –> CUT . మీరు టెక్స్ట్‌ను ఒక దగ్గర నుండి మరో దగ్గరికి తీసుకువెళ్లడానికి యూస్ అవుతుంది.. అది ఎలా అంటే కర్సర్‌ను కట్ చేయాల్సిన మేటర్ దగ్గర ఉంచి సెలెక్ట్ చేయండి.. . మౌస్ కి రెండు క్లిప్పులు ఉంటాయి.. కుడివైపు ఎడమవైపు.. కుడి వైపు క్లిక్ చేసి,, కట్ చేస్తే మేటర్ కట్ అయిపోతుంది.. .
(కీబోర్డ్ లో అయితే షార్ట్‌కట్ కీ CTRL+X)..
మేటర్ బయటికి రావాలనుకుంటే పేస్ట్ ఆప్షన్ ని యూస్ చేయాలి..

3. పేస్ట్.. మేటర్ డబల్ చెయ్యడానికి use అవుతుంది….: కాపీ ఆప్షన్ ఒక టెక్స్ట్‌ను కాపీ చేసి మరొక చోట పేస్ట్ చేయడానికి ఉపయోగించబడుతుంది… మీరు కాపీ, లేదా కట్ చేసిన టెక్స్ట్‌ను పేస్ట్ అంటే బయటికి వస్తుంది.. ప్రస్తుతం మనం చేస్తున్న డాక్యుమెంట్ పైకి వస్తుంది… కాఫీ అంటే ఏమో డబల్ అవుతుంది.. కట్ అంటే మేటర్ ఒక దగ్గర ఉండి మరో దగ్గరికి తీసుకు వెళుతుంది.. (షార్ట్‌కట్ కీ CTRL+p )

4. copy : మేటర్ ని డబల్ చేయటానికి యూజ్ అవుతుంది.. షార్ట్ కట్ కి కంట్రోల్ సి..

5. DELETE: ఒక టెక్స్ట్‌ను తొలగించడానికి Delete ఆప్షన్ ఉపయోగపడుతుంది…

మీరు తొలగించాలనుకుంటున్న టెక్స్ట్‌ను ఎంచుకోండి. DELETE. (షార్ట్‌కట్ కీ డెల్ )

6).undo.. డిలీట్ అయిన మేటర్ ని తిరిగి చూసుకోవడానికి యూస్ అవుతుంది..
(షార్ట్‌కట్ కీ CTRL+Z )

7. కనుగొను: ఈ ఎంపిక పత్రంలో పేర్కొన్న వచనాన్ని కనుగొనడానికి ఉపయోగించబడుతుంది.

ఒక box కనిపిస్తుంది. మీరు కనుగొనాలనుకుంటున్న వచనాన్ని టైప్ చేయండి. కనుగొనుపై క్లిక్ చేయండి. (సత్వరమార్గ కీ CTRL+F )..

మరింత సమాచారం తెలుసుకోవడానికి. ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి..

R9telugu news..chanal subscribe చేసుకోండి.. పూర్తి క్లాస్ విన్నండి..