ట్రంప్‌ సర్కార్‌ భారత్‌పై ఎన్నో సుంకాలు విధించింది మోదీ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు…. రాహుల్ గాంధీ..

అహ్మదాబాద్ పార్టీ సమావేశం లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…

ఓబీసీలు, దళితుల కోసమే పోరాటం..
కులగణనతోనే దేశంలో ఓబీసీలు..
దళితులు, మైనారిటీల సంఖ్య తేలుతుంది..

కులగణనకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వ్యతిరేకం
తెలంగాణలో 90 శాతం జనాభా..
ఓబీసీలు, దళితులు, మైనారిటీలే..

తెలంగాణ సంపద మాత్రం ఈ వర్గాల దగ్గర లేదు..
కార్పొరేట్ వర్గాల దగ్గరే తెలంగాణ సంపద ఉంది..

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను బీజేపీ రద్దు చేసింది
రిజర్వేషన్లకు 50 శాతం లిమిట్‌ను తీసేయాలి

పబ్లిక్ సెక్టార్‌ను మోదీసర్కార్ నిర్వీర్యం చేసింది..

అగ్నివీర్‌ పథకంతో యువతకు తీవ్ర అన్యాయం..
ట్రంప్‌ సర్కార్‌ భారత్‌పై ఎన్నో సుంకాలు విధించింది
మోదీ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు..

తెలంగాణలో కుల గణన ప్రక్రియపై రేవంత్ రెడ్డి తనకి పూర్తిగా వివరించడం జరిగిందని అన్నారు… తెలంగాణలో ఓసీలు బీసీలు మైనార్టీ ఎంతో మంది ఉన్నారని తెలిసిందన్నారు.. తెలంగాణలో 90 శాతం మందిరి నిరుపేదలు ఉన్నారు.. రోజు కూలికి వెళ్లొస్తూ జీవనం గడిపిస్తున్నారు.. కొంతమంది మాత్రమే సీఈవోలు వ్యాపారస్తులు ఉన్నారు… బడుగు బలహీన వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుందని.. జాతీయస్థాయిలో కొలకన చేసేంతవరకు తమ పోరాటం సాగుతుందని అన్నారు… కులగనతో ఏ కుల జనాభా ఎంత ఉందో తెలిసిపోతుందని అన్నారు… దళితుల కోసం ఆదివాసుల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది… గాంధీ వాదులు ఎంత ఏకం కావాలి.. బిజెపి గాడ్సే సిద్ధాంతాలకు మద్దతు ఇస్తుంది.. కులగననకు ఆర్ఎస్ఎస్ బిజెపి వ్యతిరేకం.. దేశంలోని ప్రతి వ్యవస్థ పై బిజెపి టీం కన్నేసి కూర్చుంది.. మోడీ 24 గంటలు దళితులు ఓబీసీ గురించి మాట్లాడతారే కానీ వారికి చేసిందేమీ లేదు… అదా నీ అంబానీ కంపెనీలో ఒక్కలైన దళితులు పెద్ద స్థాయిలో పనిచేస్తున్నారా.. రెండుసార్లు అమెరికా పర్యటనకు వెళ్లి ట్రంప్ ముందు సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు మోడీ అంటూ విమర్శించారు… ఎన్నికల అప్పుడు అవకతవకలు చేస్తూ ఎలక్షన్లో గెలుచుకుంటూ వస్తుందని ఈసీని మహారాష్ట్రకు సంబంధించిన ఓటర్ లిస్ట్ అడిగితే ఇంతవరకు కూడా ఇవ్వలేకపోయారు.. ట్రాంప్ 26% జిఎస్టి వేస్తున్న గాని కనీసం నరేంద్ర మోడీ స్పందించడం లేదు… ఆర్ఎస్ఎస్ బిజెపి రెండు కూడా రాజ్యాంగం ఉల్లంఘన చేస్తున్నాయి.. ఆదానికి అందానికి మోదీ దేశాన్ని దోచిపెడుతున్నారూ.. దళిత నేతలు అడ్డుకోవడం వారికి హక్కులు నిచ్చినట్టుగా వారి హక్కులని కాలరాచినట్టాన్ని ప్రశ్నించారు.. దళితులను గుడిలోకి రానివ్వకుండా రాజస్థాన్లో అడ్డుకుంటున్నారు.. భారతదేశంలో అన్ని కులాలని గౌరవించాలి అన్ని భాషల్ని గౌరవించాలి.. దేశంలో అందర్నీ గౌరవించడం హిందూ ధర్మమని అన్నారు..

వాక్స్ బిల్లును సభలో ప్రవేశపెట్టలేదు.. విరుద్ధంగా మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం.. అయినా కానీ బిల్ పాస్ చేసింది..