సూర్యాపేట::
కన్న కూతురిని హత్య చేసిన తల్లికి ఉరి శిక్ష వించించిన సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్యామ్ శ్రీ
మోతె మండలం మేకపాటి తండాలో 2021లో ఘటన
క్షుద్రపూజలు చేసేందుకు చిన్నారిని బలి ఇచ్చిన తల్లి బానోతు భారతి..
తనకున్న సర్ప దోషం పోవాలంటే కూతురిని నర బలి ఇవ్వాలని నిర్ణయం
చిన్నారి గొంతు కోసి చంపిన తల్లి
గతంలో గుప్త నిధుల కోసం భర్త కృష్ణను చంపేందుకు కుట్ర
ముద్దాయి చనిపోయేంత వరకు ఉరి తీయాలని జిల్లా న్యాయ స్థానం తీర్పు…