పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత..!

*🔹పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత*
*• గుండెపోటుతో మృతిచెందిన వనజీవి రామయ్య*

_• ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి ఖమ్మం రూరల్ మండలం.._

_• రెడ్డిపల్లి రామయ్య స్వస్థలం 2017లో రామయ్యను పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం.._