క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూసిన కాలేజీ ప్రిన్సిపల్
ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీలో చల్లదనం కోసం క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూసినట్లు తెలిపిన ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల.
వేసవిలో గదులను చల్లగా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ చర్య తీసుకున్నాం…
వారం రోజుల్లో పరిశోధన వివరాలు వెల్లడిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.