రేపు సీఎల్పీ సమావేశం.. శంషాబాద్ లోని హోటల్ నోవాటెల్ లో సీఎల్పీ మీటింగ్..

*🔹రేపు సీఎల్పీ సమావేశం*

శంషాబాద్ లోని హోటల్ నోవాటెల్ లో సీఎల్పీ మీటింగ్

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్*

హాజరుకానున్న ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్,మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు

సీఎల్పీ సమావేశంలో ముఖ్యంగా చర్చించే అంశాలు :
1. భూభారతి
2. ⁠సన్నబియ్యం
3. ⁠ఇందిరమ్మ ఇళ్లు
4. ⁠SC క్యాటగరైజేషన్ అంశాల పై చర్చ…

పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఎదుర్కొవడం, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై సమాచారం, ప్రతిప్రక్షాలు చేసే ప్రచారంపై ఆధారాలతో సిద్దంగా ఉండటం తదితర అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం. పార్టీ చట్ట సభల ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి కి దిశానిర్ధేశం చేయనున్నారు.