నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ కీలక భేటీ*

*🔹నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ కీలక భేటీ*

_• ఉదయం 11గంటలకు శంషాబాద్ హోటల్ నోవటేల్ లో మీటింగ్._

_• భేటీకి హాజరు కానున్న విప్ లు,మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీ లు,ఎమ్మెల్సీలు,._

_• భూభారతి,సన్న బియ్యం,ఇందిరమ్మ ఇండ్లు,ఎస్సి వర్గీకరణ తో పాటు పలు ప్రభుత్వ,పార్టీ శాలపై చర్చ._

_• ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం పై దిశా నిర్దేశం చేయనున్న సీఎం రేవంత్._

_• రాహుల్ గాంధీ బహిరంగ సభ సమావేశాలపై మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం._

_• మంత్రి వర్గ విస్తరణ విషయం లో జానారెడ్డి పై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు._

_• వివేక్ విషయంలో ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలపై._

_• మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తానన్న మల్ రెడ్డి రంగారెడ్డి లపై సీఎల్పీ మీటింగ్ లో చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి._