*ముగిసిన రాజీవ్ యువశక్తి దరఖాస్తులు…*
తెలంగాణా ప్రభుత్వం యువతీ యువకులకున్న వృత్తి నైపుణ్య రంగాలను ప్రోత్సహిస్తూ ప్రవేశపెట్టిన రాజీవ్ యువశక్తికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగిసింది…
ప్రస్తుతానికి ప్రభుత్వ వెబ్ సైట్ లో దరఖాస్తులను క్లోజ్ చేసారు…
https://tgobmmsnew.cgg.gov.in/
ఇప్పటి వరకు రాజీవ్ యువశక్తి దరఖాస్తుల తేది పొడిగింపు పై ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు…