బీఆర్ఎస్ నాయకుడి కుమారుడిని కొట్టిన ఎస్ఐ సస్పెండ్ ..

బీఆర్ఎస్ నాయకుడి కుమారుడిని కొట్టిన ఎస్ఐ సస్పెండ్

బాలానగర్ ఎస్ఐ తన కొడుకుని అక్రమ కేసులో ఇరికించి కొట్టారని, బీఆర్ఎస్ నాయకుడు ఎస్సీ, ఎస్టీ కమిషన్, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు

ప్రాథమిక విచారణ చేపట్టి బాలానగర్ ఎస్ఐ రామ్ నారాయణ్‌ను సస్పెండ్ చేసిన పోలీస్ కమిషనర్.