*సూర్యాపేట జిల్లా..*
ఉద్యోగాలు ఇప్పిస్తామని ఘరానా మోసం..
నిరుద్యోగులను ఆసరా చేసుకొని లక్షలు గడిచిన మోసగాడు..
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దాదాపు 70 నుంచి 80 మంది దగ్గర డబ్బులు తీసుకొన్న ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ మెట్ట దేవేందర్..
గత కొంతకాలంగా సూర్యాపేటలోనే మకాం..!
సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు….
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు…
గతంలో R టీవీ పాలేరు రిపోర్టర్ గా పని చేసిన దేవేందర్…సూర్యపేట మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని టోకరా…