కోదాడ పట్టణం లోని పాత కబరస్థాన్ లో బయట పడ్డ పురాతన శాసనాలు..

సూర్యాపేట జిల్లా.. కోదాడ..

కోదాడ పట్టణం లోని పాత కబరస్థాన్ లో బయట పడ్డ పురాతన శాసనాలు..

వ్యక్తి మృతి చెందడంతో గోతిని తీసేందుకు ప్రయత్నిస్తుండగా బయట పడిన శాసనలు..

రెవెన్యూ, పోలీస్ లకు సమాచారం అందించిన స్థానికులు..

వాటిని పరిశీలించి పురావస్తు శాఖ కు సమాచారం అందించిన తహసీల్దార్..

బయట పడిన శాసనలు తమిళం లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు..