బీఆర్ఎస్ కార్యకర్త కుమారుడి వివాహానికి హాజరైన కేసీఆర్ దంపతులు

బీఆర్ఎస్ కార్యకర్త కుమారుడి వివాహానికి హాజరైన కేసీఆర్ దంపతులు

రూట్ మార్చిన కేసీఆర్.. మరికొద్దిగా కార్యకర్తలతో ప్రజలతో దగ్గర అయ్యేలా అడుగులు… అనుకోని అతిధి ఇంటికి రాగానే ఆశ్చర్యపోయిన కార్యకర్తలు నాయకులు… కెసిఆర్ ఏ వచ్చి తమ పిల్లల్ని ఆశీర్వదించడంతో ఆశ్చర్యానికి లోనైనా కార్యకర్తలు…
బీఆర్ఎస్ కార్యకర్త, ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ వెంకటయ్య యాదవ్‌ల కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభమ్మ దంపతులు..