ఏపీలో పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్ అలర్ట్ .. రోణంకి కూర్మనాథ్,,

బ్రేకింగ్ న్యూస్:

ఏపీలో పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్ అలర్ట్

*రెడ్ అలెర్ట్*
రాగల 2-3 గంటల్లో
ప్రకాశం,కృష్ణా,బాపట్ల, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు

వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం

గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*ఆరెంజ్ అలెర్ట్*
అల్లూరి,విజయనగరం,అనకాపల్లి,
విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు

ఈదురుగాలులు వీచే అవకాశం

హోర్డింగ్స్,చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు దగ్గర నిలబడరాదు