*🔹తమ ఆధీనంలో ఉన్న పాక్ రేంజర్ ను విడుదల చేసిన భారత సైన్యం.*
*-భారత బిఎస్ఎఫ్ జవాన్ ను అప్పగించిన తర్వాత.. పాక్ రేంజర్ ను విడుదల చేసిన భారత్..
పాక్ రేంజర్లు.. భారత సైన్యానికి అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్కు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం అట్టారి-వాఘా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్, పాక్ రేంజర్స్ మధ్య ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. పీకే సింగ్ పొరపాటున భారత భూభాగం నుంచి పాక్ భూభాగంలోకి అడుగు పెట్టాడని.. అతడ్ని వదిలేయాలని బీఎస్ఎఫ్ అధికారులు.. పాక్ రేంజర్లకు సూచించారు. అయితే పాక్ రేంజర్లు ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినపుడు.. అవి దౌత్యపరమైన లేదా సైనిక పరమైన చర్చల ద్వారా పరిష్కారం అయి.. వారిని వెనక్కి తీసుకువస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది దేశాల మధ్య చర్చలు జరిగి తమ ఆధీనంలో ఉన్న పాక్ రేంజర్ ను విడుదల చేసిన భారత సైన్యం…భారత బిఎస్ఎఫ్ జవాన్ ను అప్పగించిన తర్వాత.. పాక్ రేంజర్ ను విడుదల చేసిన భారత్..