మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్ళు కడిగిన మాట వాస్తవమే.. మంత్రిజూపల్లి కృష్ణారావు… మరో కీలక వ్యాఖ్యలు..!.

మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్ళు కడిగిన మాట వాస్తవమే

మిస్ వరల్డ్ పోటీదారులకు నీళ్ళు ఇస్తే ఏం చేయాలో తెలియలేదు అందుకే అక్కడున్న ఒక మహిళ ఆమె కాళ్లు కడిగింది –జూపల్లి కృష్ణారావు…

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి స్పందిచి అక్కడికి ముగ్గురు మంత్రులను పంపించారు.

కాని ముఖ్యమంత్రి స్పందించలేదు.. అందాల పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటది కాని గుల్జార్ హౌస్ ఎందుకు పోలేదని అంటున్నారు అన్నారు..